నూజండ్ల: 27లోగా అభ్యంతరాలు తెలపండి: తహశీల్దార్

76చూసినవారు
నూజండ్ల: 27లోగా అభ్యంతరాలు తెలపండి: తహశీల్దార్
నూజండ్ల మండలంలోని తిమ్మాపురం అగ్రహార భూములను రద్దు చేసి రైతులవారీగా మార్చడం, 1956 చట్టం ప్రకారం సెటిల్మెంట్ చేయడం కోసం ఫారం-1ని విడుదల చేశారని తహశీల్దార్ రమేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు తిమ్మాపురం పాఠశాలలో ఫారం-1ని విడుదల చేసి రైతులకు గురువారం తెలియజేశారు. అభ్యంతరాలు ఉంటే ఈ నెల 27వ తేదీలోపు రాతపూర్వకంగా తెలియజేయాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్