వెల్దుర్తిలో పోలీస్ లు కార్డెన్ సెర్చ్

80చూసినవారు
వెల్దుర్తి మండలం లోని ఫ్యాక్షన్ గ్రామాలైన కెపి గూడెం, కొత్త పుల్లారెడ్డిగూడెం లో శుక్రవారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గురజాల ఇన్చార్జ్ డిఎస్పి హనుమంతరావు కార్డెన్ సెర్చ్ లో సరైన పత్రాలు లేని 25 మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆరు కత్తులు, ఎనిమిది గొడ్డళ్లు, 12 గడ్డ పలుకులు, రెండు బరిసెలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని డిఎస్పీ తెలిపారు.

సంబంధిత పోస్ట్