తిరునాళ్ల సందర్భంగా బహిరంగ వేలం

67చూసినవారు
వినుకొండ కొండపై వేంచేసి ఉన్న శ్రీగంగాపార్వతి సమేత రామలింగేశ్వరస్వామి తిరునాళ్ల జులై 17న జరగనుంది. ఈ సందర్భంగా తిరునాళ్ల రోజు కొండపై పలు రకాల దుకాణాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారం నిర్వహించుకోవడానికి దేవాదాయ శాఖ అధికారులు బుధవారం బహిరంగ వేలం ఏర్పాటు చేశారు. కొబ్బరికాయలు, కూల్డ్రింక్స్, ఫలహారశాలకు వేలం వేయగా. రూ. 2 లక్షల 3 వేల ఆదాయం వచ్చింది.

సంబంధిత పోస్ట్