నేడు దేవాదాయశాఖ అధ్వర్యంలో బహిరంగ వేలం

56చూసినవారు
నేడు దేవాదాయశాఖ అధ్వర్యంలో బహిరంగ వేలం
వినుకొండ పట్టణంలో కొండపై వేంచేసి ఉన్న శ్రీ గంగాపార్వతి సమేత రామలింగేశ్వరస్వామి వారి తిరునాళ్ల సందర్భంగా. దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి దేవాదాయ శాఖ అధికారులు బహిరంగ వేలంపాట నిర్వహించనున్నారు. తొలి ఏకాదశి నాడు కొండపై కొబ్బరికాయలు, పూజా ద్రవ్యములు, వాటర్ బాటిల్స్, కూల్డ్రింక్స్, ఫలహార శాలలు ఏర్పాట్ల బహిరంగ వేలం నేటి ఉదయం 10 గంటలకు పట్టణంలోని పాతమార్కెట్ వద్ద గల శివాలయంలో జరగుతుందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్