రేపు వినుకొండలో ప్రజా దర్బార్

84చూసినవారు
రేపు వినుకొండలో ప్రజా దర్బార్
రేపు వినుకొండ పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో బుధవారం ప్రజాదర్బార్ నిరసనలు మంగళవారం ఎమ్మెల్యే ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల నుండి స్వయంగా అర్జీలు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. కాబట్టి అవకాశాన్ని నియోజకవర్గం ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్