శావల్యాపురం: రోడ్డు ప్రమాదం.. ముగ్గురుకి గాయాలు

66చూసినవారు
శావల్యాపురం: రోడ్డు ప్రమాదం.. ముగ్గురుకి గాయాలు
శావల్యాపురం మండలం, కృష్ణాపురం వద్ద గురువారం సాయంత్రం ఆటో, కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డ ఘటన చోటు చేసుకుంది. కృష్ణాపురం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలు కావడంతో వారిని చికిత్స కోసం వినుకొండ ప్రభుత్వం ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్