దాచేపల్లి నూతన ఏవోగా వెంకటేష్ బాధ్యతలు

73చూసినవారు
దాచేపల్లి నూతన ఏవోగా వెంకటేష్ బాధ్యతలు
దాచేపల్లి మండలానికి కొత్తగా వ్యవసాయ అధికారిగా శుక్రవారం కంచర్ల వెంకటేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంతంగా భూమి కలిగి, ఆన్‌లైన్‌లో భూమి వివరాలు ఉన్న రైతులు అన్నదాత సుఖీభవ పథకం కింద కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు. అలాగే, రైతు సేవా కేంద్రాల్లో పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్