వినుకొండ: విద్యార్థులకు తల్లికి వందనం వరం

58చూసినవారు
వినుకొండ: విద్యార్థులకు తల్లికి వందనం వరం
విద్యార్థులకు తల్లికి వందనం గొప్ప వరమని టీడీపీ నేతలు అన్నారు. వినుకొండలో మంత్రి లోకేశ్ చిత్రపటానికి శనివారం టీఎన్ఎస్, తెలుగు యువత అధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో, చదువుకునే ప్రతి బిడ్డకు తల్లికి వదనంవందనం నిధులు అందించారన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామినిహామీని నెరవేరుస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్