వినుకొండ: ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ

79చూసినవారు
వినుకొండ పురపాలక సంఘం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర విజన్ లో భాగంగా మార్చి మూడవ శనివారంలోపు థీమ్ సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వాడకం నిషేధం, 120 మైక్రానుల కన్నా తక్కువ గల ప్లాస్టిక్ నిషేధించడమైనదని శానిటరీ ఇన్స్‌పెక్టర్ ఇస్మాయిల్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం వినుకొండ పట్టణంలో పాఠశాల విద్యార్థులతో ప్లాస్టిక్ కవర్ల వల్ల వల్ల కలిగే నష్టాలను వివరించారు. విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్