వినుకొండ: బాలింతలు సరైన పోషక ఆహారం తీసుకోవాలి

80చూసినవారు
వినుకొండ: బాలింతలు సరైన పోషక ఆహారం తీసుకోవాలి
గర్భవతులు బాలింతలు సరైన సమయాల్లో పౌష్టిక ఆహారం తీసుకోని ఆరోగ్యంగా ఉండాలని సిడిపిఓబి అరుణ అన్నారు. బొల్లాపల్లి మండలంలోని నాయుడుపాలెం గ్రామంలోని అంగన్వాడి కేంద్రం నందు ఏడవ పోషణ పక్షోత్సవాలను మంగళవారం నిర్వహించారు. సిడిపిఓ బి అరుణ మాట్లాడుతూ గర్భిణీ బిడ్డ పుట్టిన తర్వాత రెండు సంవత్సరాల వరకు సరియైన పోషకాహారం ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. తల్లులకు, గర్భిణీ స్త్రీలకు,చిరుధాన్యాలపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్