వినుకొండ: మునిసిపల్ సమావేశంలో సీసీ ఫుటేజి భద్ర పరచాలి

81చూసినవారు
వినుకొండ పురపాలక సంఘ సాధారణ సమావేశం ఛైర్మన్ డాక్టర్ దస్తగిరి అధ్యక్షతన శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. 12 గంటలు అయినా 32 మంది కౌన్సిలర్లు, 3 కో-అప్షన్ సభ్యులకు, హాజరు మాత్రమే నమోదైంది అని ఛైర్మన్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. తదుపరి సమావేశం సమయానికి కౌన్సిల్ హాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ సంరక్షించాలని కమిషనర్ కు సూచించారు. ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్