వినకుంటలో వేసిన వాహనాలకు కూటమి పోస్టర్లు అతికించిన ఘటన సోమవారం వెలుగు చూసింది. వైసీపీ హయాంలో ఇంటింటికీ తిరిగి రేషన్ సరుకులు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఎండీయూ వాహనాలను ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవాహనాలను చాలావరకు అపివేశారు. మరలా ఇప్పుడు వినుకొండలో ఎండీయూ వాహనాలను ఏర్పాటు చేసేందుకు వాటిపై వైసీపీ పోస్టర్లు తీసివేసి కూటమి పోస్టర్లు వేస్తున్నారు.