వినుకొండ: 10నెలలు గడిచినా.. హత్యాచార నిందితులను పట్టుకోలేదు

58చూసినవారు
వినుకొండలో 10 నెలల క్రితం ఓ మహిళను హత్యాచారం చేస్తే ఇంతవరకు నిందితులను అరెస్టు చేయలేదని మంగళవారం మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఫైర్ అయ్యారు. మండలంలోని ఏనుగుపాలెంలో పశువులను తోలుకొని వస్తున్న మహిళను అత్యాచారం చేసి బురదలో తోక్కి చంపేసి ఇన్ని నెలలు గడిచినా. ప్రభుత్వం ఇంతవరకూ స్పందించలేదన్నారు. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలనే ఆలోచన కూడా చేయలేదని విమర్శించారు.

సంబంధిత పోస్ట్