వినుకొండ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆర్టీసీ బస్టాండ్, వెన్నెల సూపర్ మార్కెట్, కీర్తి సినిమా హాల్లో వేసవిలో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డెమో ద్వారా జాగ్రత్తలు వివరించారు. ఇందులో అధికారులతో పాటు సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు.