వినుకొండ అగ్నిమాపక వారోత్సవాలు

79చూసినవారు
వినుకొండ అగ్నిమాపక వారోత్సవాలు
వినుకొండలో  అగ్నిమాపక కేంద్రంలో సోమవారం అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీధర్ బ్రోచర్, పాంప్లెట్‌లను ఆవిష్కరించి అమరవీరులకు గౌరవ వందనం చేశారు. వినుకొండ కేంద్రం ఎక్కువ గ్రామాలు కవర్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్