వినుకొండ: వైసీపీ వ్యవహారాల కమిటీ మెంబర్ గా మాజీ ఎమ్మెల్యే బొల్లా

51చూసినవారు
వినుకొండ: వైసీపీ వ్యవహారాల కమిటీ మెంబర్ గా మాజీ ఎమ్మెల్యే బొల్లా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాలు మేరకు పార్టీ వ్యవహారాల కమిటీ మెంబర్ గా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బోల్లా బ్రహ్మనాయుడునినియమించారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఈపురు వైస్ ఎంపీపీ నాగేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ యర్రయ సర్పంచ్ శ్రీనివాసరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్