వినుకొండ: ఖాలీ స్థలాలు కనిపిస్తే కబ్జానే: మాజీ ఎమ్మెల్యే

69చూసినవారు
కొందరు వ్యక్తులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ, దొంగ డాక్యుమెంట్లు సృష్టించి విలువైన స్థలాలు అక్రమించుకుంటున్నారని వినుకొండ బాజీ ఎమ్మెల్యే బొల్లా ఆరోపించారు. ఆదివారం వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ. వినుకొండలో విలువైన ఖాళీ స్థలాలు కనిపిస్తే కబ్జాకు గురౌతున్నాయని విమర్శించారు. తర్వాత వారే పంచాయతీలు చేస్తున్నారని, ఒక గ్యాంగ్ల ఏర్పడి మట్టి, ఇసుక, బియ్యం దోచుకుతింటున్నారని బొల్లా విమర్శించారు.

సంబంధిత పోస్ట్