వినుకొండ: జంతువులకు ఉచిత టీకాలు పంపిణీ

0చూసినవారు
వినుకొండ: జంతువులకు ఉచిత టీకాలు పంపిణీ
మానవాళి మరియు జంతువుల ఆరోగ్యమైన జీవనం కోసం జూనోటిక్ వ్యాధులపై అవగాహన పొందడం అవసరమని ప్రాంతీయ పశువైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ ఎన్ శ్రీరాములు తెలిపారు. వినుకొండలో పశు వైద్యశాలలో ఉచిత టీకాల పంపిణీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రపంచ పశు సంక్రమిత వ్యాధుల దినోత్సవం అనగా జంతువుల నుండి మనుషులకు మనుషుల నుండి జంతువులకు వ్యాపించే వ్యాధులను జూనోసిస్ వ్యాధులు అంటారు.

సంబంధిత పోస్ట్