వినుకొండ: పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

554చూసినవారు
వినుకొండ: పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే
పేదరిక నిర్మూలనే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని, అందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని శాసనసభ్యులు జీవి ఆంజనేయులు కోరారు. వినుకొండ స్థానిక మునిసిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన స్వర్ణ ఆంధ్ర 2047 విజన్ సమావేశానికి చీఫ్ విప్ జీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ని అగ్రస్థానంలో నింపడమే సీఎం చంద్రబాబు చేపట్టిన స్వర్ణ ఆంధ్ర 2047 విజన్ లక్ష్యమని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్