వినుకొండ: భక్తులకు ముఖ్య గమనిక

1చూసినవారు
వినుకొండ: భక్తులకు ముఖ్య గమనిక
తొలి ఏకాదశి సందర్భంగా వినుకొండ కొండపై జరిగే రామలింగేశ్వరస్వామి వారి తిరునాళ్లకు భక్తులు ఆర్టీసీ బస్సులు లేదా నడక ద్వారానే చేరుకోవాలని సీఐ శోభన్ బాబు తెలిపారు. వినుకొండ పోలీస్ స్టేషన్లో శనివారం ఆయన మాట్లాడుతూ కార్లు, జీపులు సహా ఎటువంటి ప్రైవేటు వాహనాలకు అనుమతి లేదన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

సంబంధిత పోస్ట్