వినుకొండ: రైలు ఢీకొని వ్యక్తి మృతి

58చూసినవారు
వినుకొండ: రైలు ఢీకొని వ్యక్తి మృతి
వినుకొండలోని రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. శుక్రవారం రైల్వే స్టేషన్లోని ఒక ప్లాట్ ఫారం నుంచి మరొక ప్లాట్ ఫారం మీదకు వెళ్తుండగా, పట్టాలపైకి రైలు రావడంతో ఆ రైలు తగిలి మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

సంబంధిత పోస్ట్