వినుకొండ పట్టణం, లాయర్ స్టేట్ లో ఉషోదయం సోలార్ అండ్ అగ్రి కార్యాలయంను నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు, ఎమ్మెల్యే ఆంజనేయులు శుక్రవారం ప్రారంభించారు. సోలార్, వ్యవసాయ రంగాలలో ఉషోదయం సోలార్ అండ్ అగ్రి అందించే సేవలను ఎంపీ ప్రశంసించారు. ఎంపీ లావు మాట్లాడుతూ.. సోలార్ శక్తి వినియోగం, వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ప్రాముఖ్యతను వివరించారు.