వినుకొండ: రాష్ట్ర యాదవ సంఘం యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాంబాబు

85చూసినవారు
వినుకొండ: రాష్ట్ర యాదవ సంఘం యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాంబాబు
పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గానికి చెందిన నంబుల రాంబాబు యాదవ్‌ను రాష్ట్ర యాదవ సంఘం యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు కుర్ర శ్రీనివాస్ యాదవ్ మంగళవారం మంగళగిరిలో ప్రకటించారు. ఈ నియామకంపై యాదవ సమాజం హర్షం వ్యక్తం చేసింది. రాంబాబు యాదవ్ సమాజ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.

సంబంధిత పోస్ట్