వినుకొండ: కళాశాలలో సంక్రాంతి సంబరాలు

74చూసినవారు
వినుకొండ: కళాశాలలో సంక్రాంతి సంబరాలు
వినుకొండ మండలం విఠంరాజు పల్లి గ్రామంలోని శ్రీ వివేకానంద బిఈడి కళాశాల ఆవరణలో సంక్రాంతి సంబరాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ విభాగానికి చెందిన చిన్నారులు వివిధ వేషధారణలతో సందడి చేశారు. ఎద్దుల బండ్ల ప్రదర్శన, జానపద నృత్యాలు హరిదాసు కీర్తనలతో పాటు వివిధ ఆటల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో విద్యార్థిని, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్