వినుకొండ పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు బుధవారం వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. మార్కాపురం రోడ్డులో బొల్లా బ్రహ్మనాయుడు వ్యతిరేక వర్గం వైయస్సార్ కాంగ్రెస్ ను పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను నిర్వహించారు. దీంతో వినుకొండలో చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్యే లేకుండానే ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరిగాయి.