వినుకొండ: వైసీపీ విమర్శలు దివాళా కోరుతనానికి నిదర్శనం: జీవీ

59చూసినవారు
వినుకొండ: వైసీపీ విమర్శలు దివాళా కోరుతనానికి నిదర్శనం: జీవీ
తల్లికి వందనం పథకంపై వైసీపీ విమర్శలు వారి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. ధ్వజమెత్తారు. ఒకే రోజు 67.27 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 10,091 కోట్లు జమ చేయడం దేశ చరిత్రలోనే ఒక రికార్డు అని శనివారం తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే హామీల్లో 80 శాతం అమలు చేసి, ప్రజలకు నమ్మకం కల్పించిన ఘనత సాధించిందన్నారు.

సంబంధిత పోస్ట్