పల్నాడులో ఫ్యాక్షన్ సహించం: ఎంపీ

59చూసినవారు
పల్నాడులో ఫ్యాక్షన్ సహించం: ఎంపీ
పల్నాడులో ఫ్యాక్షన్ ను ఎట్టిపరిస్ధితిలో సహించబోమని నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెల్దుర్తి మండలం, గుండ్లపాడు గ్రామంలో ఆదివారం వారు పర్యటించారు. ఇటీవల ప్రత్యర్థుల చేతిలో హత్యగావించబడిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, దివంగత జెవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సంబంధిత పోస్ట్