ఏపీలోని గుంటూరు జిల్లాలో వడగండ్ల వర్షం (వీడియో)

51చూసినవారు
AP: గుంటూరు జిల్లాలోని తెనాలిలో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురుస్తుంది. ఈ అకాల వడగళ్ల వర్షం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే తెనాలికి చెందిన వ్యక్తి వడగళ్లను చేతిలో పట్టుకుని సోషల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేశాడు. ఈ అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పొలాల్లో రైతులు, చెట్ల కింద ఒంటరిగా ఉండరాదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్