యూట్యూబ్‌లో అత్యధిక ప్యూస్ సాధించిన హనుమాన్ చాలీసా

50చూసినవారు
యూట్యూబ్‌లో అత్యధిక ప్యూస్ సాధించిన హనుమాన్ చాలీసా
హనుమాన్ చాలీసా యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన భారత వీడియో నిలిచింది. ఏకంగా యూట్యూ‌బ్‌లో 4 బిలియన్ల వ్యూస్‌తో మొదటి స్థానం సాధించింది. అయితే ఈ వీడియోను టీ సిరీస్ వారు భక్తి సాగర్ ఛానల్‌లో 13 ఏళ్ల క్రితం అప్లోడ్ చేయగా..ప్రస్తుతం 4 బిలియన్ వ్యూస్ దాటి రికార్డులు సృష్టిస్తోంది. రెండవ స్థానంలో పంజాబీ గీతం లెహంగా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్