అభిషేక్ శర్మపై హర్భజన్ ప్రశంసలు

85చూసినవారు
అభిషేక్ శర్మపై హర్భజన్ ప్రశంసలు
టీమిండియా యువ బ్యాటర్ అభిషేక్ శర్మపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. అభిషేక్‌ను త్వరలో టెస్టు జట్టులో చూస్తామని అభిప్రాయపడ్డాడు. టెస్టుల్లో భారత్‌కు వీరేంద్ర సెహ్వాగ్‌లా హిట్టింగ్‌ చేసే బ్యాటర్ అవసరం ఉందని, అది అభిషేక్ శర్మేనని హర్భజన్ వ్యాఖ్యానించాడు. కాగా, ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో అభిషేక్ 37 బంతుల్లోనే సెంచరీ సాధించి అదరగొట్టాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్