తల్లికి వందనం డబ్బులు పడలేదని టవర్ ఎక్కాడు

17చూసినవారు
తల్లికి వందనం డబ్బులు పడలేదని టవర్ ఎక్కాడు
AP: పశ్చిమ గోదావరి జిల్లాలోషాకింగ్ ఘటన జరిగింది. తల్లికి వందనం డబ్బులు పడలేదని ఓ వ్యక్తి ఏకంగా హై టెన్షన్ టవర్ ఎక్కాడు. సమాచారం అందుకున్నా పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని అతన్ని దించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నాన్న కిందకు దిగండి అని చిన్నారి ఏడుస్తున్నా కూడా యేసు అనే వ్యక్తి కిందకు రాలేదని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్