రెప్పపాటులో తప్పించుకున్నాడు.. షాకింగ్ వీడియో

62చూసినవారు
యూపీలోని ప్రయాగ్ రాజ్ లో ఓ వ్యక్తి రెప్పపాటులో చావు నుంచి తప్పించుకున్నాడు. రామ్ బాగ్ రైల్వే స్టేషన్ ప్రహరీ పక్కనే ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. స్థానికంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. అదృష్టం కొద్దీ అతడు ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. గోడ అంచు అతని మీద పడటంతో ప్రాణాలు నిలిచాయి. గోడ పక్కనే పార్క్ చేసిన వాహనాలు ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్