గర్ల్‌ఫ్రెండ్ కోసం సింహాల బోనులోకి వెళ్లాడు.. చివరికి (VIDEO)

82చూసినవారు
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో విపరీతంగా వైరలవుతోంది. ఉజ్బెకిస్థాన్‌లోని పార్కెంట్ జూలో జూ కీపర్‌గా పనిచేస్తున్న ఎఫ్.ఇరిస్కులోవ్ అనే వ్యక్తి గర్ల్‌ఫ్రెండ్ నుంచి మెప్పు పొందడానికి నైట్‌షిఫ్ట్‌లో వీడియో తీస్తూ సింహాల ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించాడు. తొలుత సింహాలు అతడిని ఏమీ అనకపోయినా.. కొద్దిసేపటి తర్వాత సింహాలన్నీ రెచ్చిపోయి దాడిచేశాయి. దీంతో జూ కీపర్ అక్కడికక్కడే మృతిచెందాడు.

సంబంధిత పోస్ట్