రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణలోనూ ఆరోగ్య బీమా వర్తింపు

72చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణలోనూ ఆరోగ్య బీమా వర్తింపు
AP: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఇక నుంచి తెలంగాణలోనూ ఏపీ ఉద్యోగులు ఆరోగ్య బీమా పథకం ద్వారా లబ్ధి పొందవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ డీఎంఈ గుర్తించిన ఆసుపత్రుల్లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు చికిత్స పొందేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు తెలంగాణ రిఫరల్ ఆస్పత్రులను గుర్తించాలని ఎన్టీఆర్ వైద్య సేవ సీఈవోకు సూచించింది. తెలంగాణలో పలువురు ఏపీ ఉద్యోగులు వైద్యం చేయించుకుని బిల్లుల రీయింబర్స్ రాక నష్టపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్