జగన్ క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా

80చూసినవారు
జగన్ క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా
AP: తనపై నమోదైన పరువు నష్టం కేసును కొట్టివేయాలని కోరుతూ వైఎస్ జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. జగన్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని మంత్రి నారాయణ తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కోర్టును కోరారు. ఈ క్రమంలో తదుపరి విచారణను మూడు వారాల పాటు హైకోర్టు వాయిదా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్