నేడు 66 మండలాల్లో వడగాల్పులు

60చూసినవారు
నేడు 66 మండలాల్లో వడగాల్పులు
ఏపీలో శనివారం 66 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు జిల్లాలోని మండలాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఈ జిల్లాలలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని పేర్కొంది. వీలైనంత వరకు ప్రజలు పగటి వేళల్లో బయటకు రాకపోవడం మంచిదని సూచించింది. చిన్న పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని హెచ్చరికలు జారీచేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్