భారీ వర్షం.. ఈదురుగాలులు (వీడియో)

51చూసినవారు
AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లావ్యాప్తంగా భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో పిడుగులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడొద్దని సూచించింది.

సంబంధిత పోస్ట్