ఏపీలో భారీ వర్షం(వీడియో)

55చూసినవారు
ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో, పార్వతీపురం జిల్లా సీతానగరం మండలంలో వర్షాలు పడుతున్నాయి. అరకు వ్యాలీ, విజయనగరంలోనూ వానలు కురుస్తుతున్నాయి. మరోవైపు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఎండలు దంచుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్