విజయవాడలో భారీ వర్షం.. రోడ్లపైకి వరద

52చూసినవారు
విజయవాడలో మరోసారి భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. వికాస్ కాలేజీ రోడ్డులో భారీగా వరద రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నున్న ప్రాంతంలో ఉండే ఓ చెరువుకు గండి పడటంతో భారీ ఎత్తున వర్షపు నీరు రోడ్లపైకి ప్రవహిస్తోంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్