భారీ వర్షాలు.. ఆ జిల్లాలో 3 రోజులు సెలవులు

64చూసినవారు
భారీ వర్షాలు.. ఆ జిల్లాలో 3 రోజులు సెలవులు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం నుంచి 17వ తేదీ వరకు శ్రీసత్యసాయి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. చిత్తూరులో ఇవాళ, రేపు, అనంతపురంలో రేపు, ఎల్లుండి సెలవులు ప్రకటించినట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్