‘ఏపీలో నాలుగు రోజులు భారీ వర్షాలు’

59చూసినవారు
‘ఏపీలో నాలుగు రోజులు భారీ వర్షాలు’
ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఏపీలో వచ్చే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. శుక్రవారం అల్లూరి సీతారామరాజు, మన్యం, పార్వతీపురం, ఎన్టీఆర్, బాపట్ల, కాకినాడ, గుంటూరు, పల్నాడు, నంద్యాల, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదమున్నట్లు హెచ్చరించింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశముందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్