ఏపీలో దంచికొడుతున్న వర్షాలు (వీడియో)

57చూసినవారు
ఏపీలోని పలు జిల్లాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. కడప, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలతో పాటు విజయవాడలో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి కడపలోని బ్రహ్మంగారి మఠం-బద్వేల్ మధ్య వాగు పొంగింది. దాంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

సంబంధిత పోస్ట్