నేడు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

52చూసినవారు
నేడు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. అల్పపీడనం ప్రభావం వల్ల ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం అల్లూరి, మన్యం, ఉభయ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్