జగన్ పర్యటనలో హెలీకాప్టర్ విండ్ షీల్డ్‌కు క్రాక్.. పైలెట్, కోపైలెట్‌ను విచారణ

60చూసినవారు
జగన్ పర్యటనలో హెలీకాప్టర్ విండ్ షీల్డ్‌కు క్రాక్.. పైలెట్, కోపైలెట్‌ను విచారణ
మాజీ CM జగన్‌ పాపిరెడ్డిపల్లి సమీపంలో ప్రయాణించిన హెలికాప్టర్ విండో షీల్డ్‌కు ఎయిర్ క్రాక్ ఘటనప్తె పైలెట్, కోపైలెట్‌కు పోలీసులు రెండు రోజుల క్రితమే నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. ఏప్రిల్ 16న విచారణకు హాజరు కావాలని కూడా చెప్పారట. అయితే, TDP నేతల దాడుల్లో మరణించిన YCP కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్‌ వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగిందనే విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్