HIV వ్యాధి.. లక్షణాలు ఇవే

50చూసినవారు
HIV వ్యాధి.. లక్షణాలు ఇవే
HIV సోకినప్పుడు లక్షణాలు తప్పనిసరిగా కనిపించవు. కొందరిలో ఎటువంటి లక్షణాలు లేకుండానే HIV ఉండవచ్చు. అందుకే అనారోగ్యంగా అనిపించకపోయినా రెగ్యులర్‌గా పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. మొదటి దశలో జ్వరం, చలి, శోషరస గ్రంథుల వాపు, చర్మ దద్దుర్లు, గొంతు నొప్పి, తలనొప్పి, శరీర నొప్పులు, వికారం, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ లక్షణాలు సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్‌లాగే ఉంటాయి. త్వరగా పరీక్షించి ART చికిత్స పొందడం ముఖ్యం.

సంబంధిత పోస్ట్