ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం పౌష్టికాహారం సమయానికి తీసుకోవాలి. శరీరానికి తగిన విశ్రాంతి, వ్యాయామం అవసరం. ప్రశాంతమైన జీవితం గడపాలి. మందులను సమయానికి వేసుకోవాలి. డాక్టర్ అపాయింట్‌మెంట్‌లు, ల్యాబ్ టెస్ట్‌లను మరచిపోకూడదు. వైరల్ వ్యాధులు వ్యాపించే ప్రదేశాలకు, రోగులకు దూరంగా ఉండాలి. ధూమపానం, మద్యపానం మానాలి. ఈ సూచనలు అనుసరిస్తే ఆరోగ్యం, దీర్ఘాయుష్షు సాధ్యమవుతాయి.