రేపటి నుంచి సెలవులు.. బస్టాండ్, రైల్వేస్టేషన్‌లో రద్దీ

77చూసినవారు
AP: ఏపీలో స్కూళ్లకు రేపటి నుంచి సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. దీంతో సొంతూళ్లకు వెళ్లే వారితో బస్టాండ్, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. విజయవాడ బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాలు ప్రయాణికులతో రద్దీగా మారాయి. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రకు వెళ్లేవారు ఎక్కువగా ఉండటంతో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. మొత్తానికి రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది

సంబంధిత పోస్ట్