AP: వైసీపీ మాజీ మంత్రి హోంమంత్రి అనితపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ఓ రబ్బర్ స్టాంప్ మాదిరి మారారు అని వనిత మండిపడ్డారు. వైసీపీ వాళ్లకు ఏ పనీ చేయొద్దని చంద్రబాబు చెబుతున్నారు. రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలా అనే ఆలోచన తప్ప మహిళలకు భద్రత కల్పించాలనే ఆలోచన లేదన్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి అని వైసీపీ మాజీ హోంమంత్రి తానేటి వనిత ఆరోపించారు. ఎక్కువ పథకాలిస్తానని నమ్మించి ప్రజలను మోసం చేశారన్నారు.