త్వరలో ‘7జీ’ వెర్షన్‌లో Honda Activa

62చూసినవారు
త్వరలో ‘7జీ’ వెర్షన్‌లో Honda Activa
భారతదేశంలో అధిక ప్రజాదరణ పొందిన ‘హోండా యాక్టివా’ స్కూటర్ ‘7జీ’ వెర్షన్‌లో లాంచ్ కావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే 6జీ వెర్షన్‌లో అమ్మకానికి ఉన్న ఈ స్కూటర్ త్వరలోనే మరిన్ని ఆధునిక హంగులతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది కూడా గొప్ప సేల్స్ పొందే అవకాశం ఉందని సమాచారం. కస్టమర్ల ఊహలకు లేదా అంచనాలను 7జీ యాక్టివా దగ్గరగా ఉంటుందని సమాచారం.

సంబంధిత పోస్ట్