మార్చి నుంచి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం!

74చూసినవారు
మార్చి నుంచి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం!
AP: ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా రాష్ట్రాలకు ఇళ్లను మంజూరు చేయనుంది. తొలి విడతగా ఏపీకి కేంద్రం ఇప్పటికే 50 వేల ఇళ్లను మంజూరు చేసింది. లబ్ధిదారుల ఎంపిక దాదాపుగా పూర్తయింది. వీటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను వారం రోజుల్లో కేంద్రానికి పంపేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మార్చి నుంచి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్